పచ్చి సెనగపప్పు - 4 టీ స్పూన్స్
ఛాయ మినప్పప్పు - 4 టీ స్పూన్స్
పెసర పప్పు - 4 టీ స్పూన్స్
పుట్నాల పప్పు - 4 టీ స్పూన్స్
కారప్పొడి (తయారీ పద్దతికి 'కారప్పొడి' అనే blog post చూడండి)
తయారు చేసే పద్దతి:
- పైనవన్నీ మూకుడులో దోరగా వేయించుకోవాలి. (నూనె లేకుండా, sim లో ఉంచి)
- చల్లారనిచ్చి బరకగా mixy పట్టాలి.
- ఇందులో ముందుగ తయారు చేసుకున్న కారప్పొడి వేసి తరువాత ఒకసారి తిప్పాలి.
ఈ కొలతలు 'కారప్పొడి' blog లో చెప్పిన కొలతలకి సరిపోతాయి.
No comments:
Post a Comment