పుట్నాల పప్పు - 1.5 cup
ఎండుమిర్చి - 10
ఉప్పు - 1 tea spoon
జీలకర్ర - 1 tea spoon
వెల్లుల్లి - 10 రెబ్బలు
తయారుచేసే పదార్థాలు:
- పుట్నాల పప్పు పొడుము పట్టి జల్లించి పక్కన పెట్టుకోవాలి.
- ఎండుమిర్చి మూకుడులో నూనె లేకుండా వేయించాలి.
- చల్లారాక ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా mixy పట్టి ఇందాక పక్కన పెట్టుకున్న పొడుము వేసి, అందులో వెల్లుల్లి వేసి ఇంకొకసారి mixy పట్టాలి.
- వెల్లుల్లి చిన్నచిన్న రెబ్బలుగా ఉన్నా పరవాలేదు.
- ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవాలి.
- ఈ పొడుము పెరుగు అన్నం లోకి బాగుంటుంది.
- అన్నంలో నెయ్యి వేసుకున్న బాగుంటుంది.
- చట్నీ చేయడానికి కుదరకపోతే ఈ పొడుము లో నీళ్ళు కలుపుకుంటే చట్నీ లాగా ఉంటుంది. కొంచం నిమ్మరసం పిండుకుంటే రుచి గా ఉంటుంది. ఇందులోకి తాలింపు కూడా అవసరం ఉండదు.
No comments:
Post a Comment