బియ్యం పిండి - 3 cups
అలసందలు - 1 cup
ఉప్పు - 1 tea spoon (5g)
తయారుచేసే పద్దతి:
- అలసందలు కడిగి 4 cups నీళ్ళు పోసి cooker లో ఉడికించాలి.
- ఉడికిన తరువాత నీళ్ళు వార్చేయాలి.
- ఉడికిన అలసందలను బియ్యం పిండిలో పోసి, ఉప్పు వేసి కలపాలి.
- 3 cups నీళ్ళు మరగపెట్టాలి.
- ఇందాక కలుపుకున్న బియ్యం పిండిలో కొంచం కొంచం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి.
- పిండిని ఉండలుగా చేసుకొని, రొట్టి లాగ వత్తుకోవాలి.
- pan లో 2 spoons నూనె పోసి sim లో ఉంచి, అందులో రొట్టి వేసి మూత పెట్టాలి.
- ఒక నిమిషం తరువాత మూత తీసి తిరగవేయాలి.
- వేగిన తరువాత తీసేయాలి.