బజ్జి పచ్చి మిర్చి - 8
పుట్నాల పొడుము - 1 cup
నూనె - 3 tea spoons
ఉప్పు - 1/2 tea spoon (1 tea spoon = 5 grams)
తయారుచేసే పద్దతి:
- పుట్నాల పొడుములో 2 spoons నూనె, ఉప్పు వేసి కలుపుకోవాలి.
- బజ్జి పచ్చి మిర్చి చీల్చి అందులోగింజలు తీసేయాలి.
- ఇలా చేసిన మిర్చిలో తయారు చేసుకున్న పొడుము నింపాలి.
- pan లో ఒక స్పూన్ నూనె వేసి sim లో ఉంచి పొడుముతో నింపుకున్న మిర్చిని అందులో పేర్చి మూత పెట్టాలి.
- వేగిన (లైట్ బ్రౌన్ కలర్) మిర్చిలను తీసేసి, మిగిలినవి pan మధ్యలోకి రానివ్వాలి.
- అన్ని వేగాక తిరగేసి ఒక నిమిషం ఉంచి, stove off చేయాలి.
No comments:
Post a Comment